(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 132

॥ శ్రీః ॥
5.132. అధ్యాయః 132
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన కుంతీంప్రతి సప్రణామం సభావృత్తంతకథనం ॥ 1 ॥
కుంత్యా కృష్ణచోదనయా తస్మిన్ యుధిష్ఠిరాయ సందేశప్రేషణం ॥ 2 ।
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-132-0x(3776)(36305)
ప్రవిశ్యాథ గృహం తస్యాశ్చరణావభివాద్య చ।
ఆచఖ్యౌ తత్సమాసేన యద్వృత్తం కురుసంసది ॥ 5-132-1(36306)
వాసుదేవ ఉవాచ। 5-132-2x(3777)
ఉక్తం బహువిధం వాక్యం గ్రహణీయం సహేతుకం।
ఋషిభిశ్చైవ చ మయా న చాసౌ తద్గృహీతవాన్ ॥ 5-132-2(36307)
కాలపక్వమిదం సర్వం సుయోధనవశానుగం।
` సర్వక్షత్రం క్షణేనైవ దహ్యతే పార్థవహ్నినా ।'
ఆపృచ్ఛే భవతీం శీఘ్రం ప్రయాస్యే పాండవాన్ప్రతి ॥ 5-132-3(36308)
కిం వాచ్యాః పాండవేయాస్తే భవత్యా వచనాన్మయా ।
తద్బ్రూహి త్వం మహాప్రజ్ఞే శుశ్రూషే వచనం తవ ॥ 5-132-4(36309)
కుంత్యువాచ। 5-132-5x(3778)
బ్రూయాః కేశవ రాజానం ధర్మాత్మానం యుధిష్ఠిరం ।
భూయాంస్తే హీయతే ధర్మో మా పుత్రక వృథా కృథాః ॥ 5-132-5(36310)
శ్రోత్రియస్యేవ తే రాజన్మందకస్యావిపశ్చితః ।
అనువాకహతా బుద్ధిర్ధర్మమేవైకమీక్షతే ॥ 5-132-6(36311)
అంగావేక్షస్వ ధర్మం త్వం యథా సృష్టః స్వయంభువా ।
బాహుభ్యాం క్షత్రియాః సృష్టా బాహువీర్యోపజీవినః ॥ 5-132-7(36312)
క్రూరాయ కర్మణే నిత్యం ప్రజానాం పరిపాలనే।
శ్రృణు చాత్రోపమామేకాం యా వృద్ధేభ్యః శ్రుతా మయా ॥ 5-132-8(36313)
ముచుకుందస్య రాజర్షేరదదత్పృథివీమిమాం।
పురా వైశ్రవణః ప్రీతో న చాసౌ తద్గృహీతవాన్ ॥ 5-132-9(36314)
బాహువీర్యార్జితం రాజ్యమశ్రీయామితి కామయే।
తతో వైశ్రవణః ప్రీతో విస్మితః సమపద్యత ॥ 5-132-10(36315)
ముచుకుందస్తతో రాజా సోఽన్వశాసద్వసుంధరాం ।
బాహువీర్యార్జితాం సంయక్ క్షత్రధర్మమనువ్రతః॥ 5-132-11(36316)
యం హి ధర్మం చరంతీహ ప్రజా రాజ్ఞా సురక్షితాః ।
చతుర్థం తస్య ధర్మస్య రాజా విందేన భారత ॥ 5-132-12(36317)
రాజా చరతి చేద్ధర్మం దేవత్వాయైవ కల్పతే।
స చేదధర్మం చరతి నరకాయైవ గచ్ఛతి ॥ 5-132-13(36318)
దండనీతిః స్వధర్మేణ చాతుర్వర్ణ్యం నియచ్ఛతి।
ప్రయుక్తాస్వామినా సంయగధర్మేభ్యో నియచ్ఛతి ॥ 5-132-14(36319)
దండనీత్యాం యదా రాజా సంయక్కార్త్స్న్యేన వర్తతే।
తదా కృతయుం నామ కాలః శ్రేష్ఠః ప్రవర్తతే ॥ 5-132-15(36320)
కాలో వా కారణం రాజ్ఞో రాజా వా కాలకారణం ।
ఇతి తే సంశయో మా భూద్రాజా కాలస్య కారణం ॥ 5-132-16(36321)
రాజా కృతయుగస్రష్టా త్రేతాయా ద్వాపరస్య చ।
యుగస్య చ చతుర్థస్య రాజా భవతి కారణం ॥ 5-132-17(36322)
కృతస్య కరణాద్రాజా స్వర్గమత్యంతమశ్రుతే ।
త్రేతాయాః కరణాద్రాజా స్వర్గం నాత్యంతమశ్రుతే ॥ 5-132-18(36323)
ప్రవర్తనాద్ద్వాపరస్య యథాభాగముపాశ్రుతే ।
కలేః ప్రవర్తనాద్రాజా పాపమత్యంతమశ్రుతే ॥ 5-132-19(36324)
తతో వసతి దుష్కర్మా నరకే శాశ్వతీః సమాః ।
రాజదోషేణ హి జగత్స్పృశ్యతే జగతః స చ ॥ 5-132-20(36325)
రాజధర్మానవేక్షస్వ పితృపైతామహోచితాన్।
నైతద్రాజర్షివృత్తం హి యత్ర త్వం స్థాతుమిచ్ఛసి ॥ 5-132-21(36326)
న హి వైక్లబ్యసంసృష్ట ఆనృశంస్యే వ్యవస్థితః ।
ప్రజాపాలనసంభూతం ఫలం కించన లబ్ధవాన్ ॥ 5-132-22(36327)
న హ్యేతామాశిషం పాండుర్న చాహం న పితామహః ।
ప్రయుక్తవంతః పూర్వం తే యయా చరసి మేధయా ॥ 5-132-23(36328)
యజ్ఞో దానం తపః శౌర్యం ప్రజ్ఞా సంతానమేవ చ ।
మాహాత్ంయం బలమోజశ్చ నిత్యమాశంసితం మయా ॥ 5-132-24(36329)
నిత్యం స్వాహా స్వధా నిత్యం దద్యుర్మానుషదేవతాః ।
దీర్ఘమాయుర్ధనం పుత్రాన్సంయగారాధితాః శుభాః ॥ 5-132-25(36330)
పుత్రేష్వాశాసతే నిత్యం పితరో దైవతాని చ।
దానమధ్యయనం యజ్ఞః ప్రజానాం పరిపాలనం ॥ 5-132-26(36331)
ఏతద్ధర్మమధర్మం వా జన్మనైవాభ్యజాయథాః ।
తే తు వైద్యాః కులే జాతా అవృత్త్యా తాత పీడితాః ॥ 5-132-27(36332)
యత్ర దానపతిం శూరం క్షుధితాః పృథివీచరాః ।
ప్రాప్య తుష్టాః ప్రతిష్ఠంతే ధర్మః కోఽభ్యధికస్తతః ॥ 5-132-28(36333)
దానేనాన్యం బలేనాన్యం తథా సూనృతయాఽపరం।
సర్వతః ప్రతిగృహ్ణీయాద్రాజ్యం ప్రాప్యేహ ధార్మికః॥ 5-132-29(36334)
బ్రాహ్మణః ప్రచరేద్భైక్షం క్షత్రియః పరిపాలయేత్।
వైశ్యో ధనార్జనం కుర్యాచ్ఛూద్రః పరిచరేచ్చ తాన్ ॥ 5-132-30(36335)
భైక్షం విప్రతిషిద్ధం తే కృషిర్నైవోపపద్యతే ।
క్షత్రియోఽసి క్షతాత్రాతా బాహువీర్యోపజీవితా ॥ 5-132-31(36336)
పిత్ర్యమంశం మహాబాహో నిమగ్నం పునరుద్ధర ।
సాంనా భేదేన దానేన దండేనాథ నయేన వా ॥ 5-132-32(36337)
ఇతో దుఃఖతరం కిం ను యదహం దీనబాంధవా।
పరపిండముదీక్షే వై త్వాం సూత్వా మిత్రనందన ॥ 5-132-33(36338)
యుధ్యస్వ రాజధర్మేణ మా నిమంజీః పితామహాన్ ।
మా గమః క్షీణపుణ్యస్త్వం సానుజః పాపికాం గతిం ॥ ॥ 5-132-34(36339)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-132-5 భూయాన్ పృథ్వీపాలనజో ధర్మః ॥
5-132-6 శ్రోత్రియస్య వేదాధ్యాయినః । మందకస్య అర్థజ్ఞానశూన్యస్య ।
అనువాకేన అత్యంతం వేదాక్షసంవృత్త్యా హతా నష్టాః ॥
5-132-20 జగతః దోషేణ సచ రాజా స్పృశ్యతే ॥
5-132-22 ఫలం న లబ్ధవాన్ అసీతి శేషః ॥
5-132-25 నిత్యమితి । మానుషాశ్చ దేవతాశ్చ సంయగారాధితాః సత్యః ఇహ లోకే ఆయురాదీని పరలోకసాధనాని స్వధాదీని సత్కర్మాణి చ దద్యుః ॥
5-132-27 ఏతత్ మద్వాక్యం ధర్మం ధర్మయుక్తం అధర్మం చ జన్మనైవ స్వభావత ఏవ అభ్యజాయథాః అభిజానీషే।
హే కృష్ణ తే తు పాండవాస్తు వైద్యాః విద్యావంతః ॥
5-132-29 రాజ్య రాజత్వం క్షత్రియత్వమిత్యర్థః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.